ఓం నమః శివాయ
భగవంతుని అనుభూతిని స్పర్శ నిరంతరం మనం పొందుతుందాలని కోరుకుంటే అష్టమూర్తి గా వున్నా ఆయనతో అనుబందం అంతటా పొందగలం అష్ట మూర్తి గా మనము నిరంతరం స్మరిoచటం ద్వారా పోందవచ్చు
1. భూమిని చూసి - ఓం శర్వాయ క్షితి ముర్తయే నమః అని నమస్కరించాలి
2. సూర్యన్ని చూసి - ఓం ఈశానాయ సూర్య మూర్తయే నమః అని నమస్కరించాలి
3. గాలి స్పర్శని పొంది - ఓం ఉగ్రాయ అగ్ని మూర్తయే నమః అని నమస్కరించాలి
4. స్నానం చేయునపుడు , నీరు తాగునపుడు - ఓం భవాయ జల మూర్తయే నమః అని నమస్కరించాలి
5. అగ్నిని చూసి - ఓం రుద్రాయ అగ్ని మూర్తయే నమః అని నమస్కరించాలి
6. ఆకాశంను చూసి - ఓం భీమాయ ఆకాశ మూర్తయే నమః అని నమస్కరించాలి
7. చంద్రున్ని చూసి - ఓం మహాదేవాయ సోమ ముర్తయే నమః అని నమస్కరించాలి
8. జీవుణ్ణి చూసి - ఓం పశు పతయే యాజమాన పతయే నమః అని నమస్కరించాలి
ఇక మనకు భగవంతుడు కనపడని చోటు వుందా ..? లేదు . అంతట ఆయనే వున్నాడు .
అష్టమూర్తి గా మనం స్మరిస్తే చాల తొందరగా భగవంతుని చేరగలం ఆయనతోటే ఉండగలం .

No comments:
Post a Comment