Sunday, 28 June 2015

ఓం నమః శివాయ 
మన  చపల మనస్సున భక్తి స్థిరంగా నుండునట్లు అనుగ్రహింపుమని సదాశివుని వేడుటకు ఆది శంకరాచార్యులు మనకు ఇచ్చిన స్తోత్రం
సదా మొహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ 
నటత్యాశాశాఖ స్వటతి ఝడతి స్వైరమభితః !
కపాలిన్ ! భిక్షో ! మే హృదయకపిమత్యంతచపలం 
ధృఢo భక్త్యా బాధ్వాశివ ! భవదదీనం కురు విభో !

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...