ఓం నమః శివాయ
శివాలయం - శివుడు కనపడు తీరు
1. శివాలయం గోడ - శివుడు
2. ఆలయ గోపురం - శివుడు
3. ధ్వజస్తంభం - శివుడు
4. నంది - శివుడు
5. శివలింగం ఉన్న ఆలయ గోపురం - శివుడు
6. శివలింగం - శివుడు
7. బలిపీటం - శివుడు
8. అర్చక స్వామి - శివుడు
ఈ ఎనిమిదిగా శివుడు శివాలయం లో కనిపిస్తూ వుంటాడు అని పురాణాలలో చెప్పబడి వుంది .
శివాలయంలో గోడలపై కూర్చోవడం గోడకు తగిలేల చెప్పులు పెట్టడం చీయకూడదు .

No comments:
Post a Comment