Friday, 12 June 2015

ఓం నమః శివాయ
శివుడు వృషభ వాహనుడు.
వృషభం దేనికి చిహ్నం ?
వృషభంకు నాలుగు పాదములు కలవు నాలుగు పాదములు నాలిగింటిని సూచిస్తాయి ..
1. సత్యము
2. సౌచము
3. తపస్సు
4. దయ
ఈ నాలిగింటిని జీవుడు అనుసరించాలి

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...