Friday, 19 June 2015

ఓం నమః శివాయ 
విశుద్ది చక్రం ఎక్కడ వుంటుంది ..? ఆ చక్రంలో వుండే అమ్మవారులు ఎవరు ..?
విశుద్ధి చక్రం వుండే స్తానం చిత్రంలో చూపబడింది.
విశుద్ది చక్రం 16 దలముల పద్మం . పద్మ మధ్యమున వుండు అమ్మ డాకినీశ్వరి. 16 దళములలో అ నుండి అ: వరకు అక్షరములు వుంటాయి . ఒక్కో అక్షరానికి  ఆ అమ్మవారు అధిదేవత . ఉదాహరనకు అ అక్షరమునకు అమృత అమ్మవారు అధిదేవత ..

ఈ పదహారు దళములు పదహారు శక్తిపీటములు . అనగా కoఠము బాగంలో 16 శక్తిపీటములు వున్నాయి .

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...