ఓం నమః శివాయ
కిం దు;ఖం..? (దు;ఖం ఎందుకు..?)
సంతోషం లేకుమ్డుటే దు;ఖం . సంతోషం అనగా ...మనసుకు అనుకూలమైనది జరిగినపుడు కలుగు ఉద్వేగం కాదు.
అనుకూలమైనది / ప్రతికులమైనది జరిగినా మనసు ఏ విధమైన వైక్లభ్యం కలగకుండా వుండుట దీనికి సంతోషం అని అర్ధం .
శోకం - భయం - అసంతృప్తి ఉన్నచో మనసు లక్ష్యం వైపు వెళ్ళదు. అనుకూలతకు / ప్రతికూలతకు లొంగని వారే లక్ష్యం సాధించగలరు. మనము ప్రతి పనిని భగవంతుని సాక్షిగా వుంచుకొని చేస్తూ వుంటే ఆయనే మనకు దు;ఖ రహిత స్తితిని కల్పిస్తాడు.

No comments:
Post a Comment