Saturday, 13 June 2015

ఓం నమః శివాయ 
శివలింగం దర్శించు విధానము
ముందుగా నందీశ్వరునికి నమస్కరించి శివదర్శననికి అనుమతి తీసుకోని కుడి చేతితో నందీశ్వరుని వృషణంలు నిమురుతూ ఎడమ చేతి బొటనవేలు చూపుడు వేలు నందీశ్వరుని శృంగములపై పెట్టి అతి తక్కువ సమయంలో ఈ క్రింది శ్లోకమును చదవాలి
'' వ్రుశస్య వృషణం స్ప్రుశ్యా
 శ్రుంగ మధ్యే సదాశివం 
 ద్రుష్ట్వాక్షణం నరోయాతి
 కైలాసే శివ సన్నిదిం''
ఇలా శివుని దర్శనం చేసిన సాక్షాత్తు మనం కైలాసం వెళ్లి శివున్ని దర్శించినట్టు.

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...