ఓం నమః శివాయ
శివాయ గురవే నమః
''గురు బ్రహ్మ గురు విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ
తస్మైశ్రీ గురవే నమః ''
శ్రీ దక్షిణామూర్తి గురవే నమః , శ్రీ జగద్గురు శంకరాచార్య గురవే నమః , శ్రీ రామ కృష్ణ పరమ హంస గురవే నమః ,శ్రీ స్వామి వివేకానంద గురవే నమః , శ్రీ భగవాన్ రమణ మహర్షి గురవే నమః , శ్రీ చంద్రశేఖర పరమాచార్య గురవే నమః , శ్రీ బ్రహ్మ శ్రీ చాగంటి కోటిశ్వర రావు గురవే నమః , శ్రీ గురు పత్ని శ్రీమతి శ్రీ చాగంటి సుబ్రమన్యేశ్వరి దేవి గురవే నమః ...
''సదా శివ సమరంభాం శంకరాచార్య మాధ్యమంఅస్మాదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ''
![]() |
| శ్రీ దక్షిణామూర్తి గురు దేవులు |
జగద్గురు ఆది శంకరాచార్య గురు దేవులు
శ్రీ రామకృష్ణ పరమ హంస గురు దేవులు
శ్రీ స్వామి వివేకానంద గురు దేవులు
శ్రీ భగవాన్ రమణ మహర్షి గురు దేవులు
శ్రీ చంద్రశేఖర పరమాచార్య గురు దేవులు
శ్రీమతి శ్రీ సుబ్రమన్యేశ్వారి దేవి - శ్రీ బ్రహ్మ శ్రీ చాగంటి కోటీశ్వర రావ్ గురు దేవులు
జై గురుదేవా







No comments:
Post a Comment