Saturday, 13 June 2015

ఓం నమః శివాయ 
శివయలయంలో గోత్ర నామాలతో పూజ చేయాలి అంటే ఈ క్రింది స్తోత్రం చేసి నందీశ్వరుని అనుమతి తీసుకోని పూజ చేయించుకోవాలి
'' నందీశ్వర నమస్తుభ్యం 
 సాంబానంద ప్రదాయక 
 మహాదేవస్య సేవార్దం 
 అనుజ్ఞాం దాతుమర్హసి''

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...