Saturday, 13 June 2015

ఓం నమః శివాయ
పురాణములు ఎన్ని..? అందులోని శ్లోకములు ఎన్ని..?
పురాణములు 18. అవి...
1. మత్స్య పురాణం - 14,000
2. మార్కండేయ పురాణం - 9,000
3. భవిష్య పురాణం -14,500
4. భాగవతం - 18,000
5. బ్రహ్మ పురాణం - 10,000
6. బ్రహ్మండ పురాణం - 12,000
7. బ్రహ్మవైవర్త పురాణం - 18,000
8. వామన పురాణం - 10,000
9. వాయు పురాణం - 14,500
10. విష్ణు పురాణం - 13,000
11. నారద పురాణం - 25,000
12. వరాహ పురాణం - 24,000
13. అగ్ని పురాణం - 16,000
14. పద్మ పురాణం - 55,000
15.లింగ పురాణం - 11,000
16. గరుడ పురాణం - 19,000
17. కూర్మ పురాణం - 17,000
18. స్కంద పురాణం - 81,000
శ్రీ దేవి భాగవత పురాణం ప్రామాణికంగా పద్దెనిమిది పురాణాలలోని శ్లోకములు తెలుపటం జరిగింది.
పురాణాలు చదవడం ద్వారా భగవంతుడు ఎవరు..? ఆయన మానవుణ్ణి ఎలా జీవించమని తెలిపాడో తెలుస్తుంది.
జీవుడు ఉద్దరించబడతాడు. ఇది సత్యం.

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...