🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.
ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను ,సేవాభావాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎందుకు కోరుకోవడం లేదు ? ఈ ఏడు అంశాలు వాళ్ళ ఆదాయం కన్నా ఎంతో ఎక్కువ ముఖ్యమైనవి అని ప్రజలు గ్రహించాలి .ఆధ్యాత్మిక మార్గం ఈ ఏడు పువ్వులతతోనే అలంకరించబడి ఉంటుంది .మీకు అవి ఎంత ఎక్కువగా ఉంటే, అంత త్వరగా మీరు ఆనందం, స్వేచ్ఛ తో కూడిన స్థితిలోకి ప్రవేశిస్తారు.
