Friday, 25 May 2018

మనసు నియమించుటయే సమస్త ఆధ్యాత్మిక మార్గముల లక్ష్యం - ఓం నమః శివాయ

ఓం నమః శివాయ
మనసు తన పుట్టుక స్థానంలోకి పంపాలి అంటే, సాధన యే మార్గం. ధ్యాన సాధన ద్వారా  శ్వాస మీద ధ్యాస చేసిన మనసు మరియు  శ్వాస రెండు ఒకే చోట జన్మించాయి, కావున తమ పుట్టుకకు    కారణం అయిన మూలమైన ఆత్మను చేరుతాయి అదియే దైవం..

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...