Saturday, 20 June 2015

ఓం నమః శివాయ 
ఎ మనిషి ఐన , ఎ దేశం ఐన వున్నత స్థితి చేరుకోవాలంటే మూడు గుణాలు అవసరం 
1. మంచితనానికి వున్నా శక్తి మీద అఖండ విశ్వాసం 
2. అసూయా , అనుమానం లేకుండా వుండడం .
౩. మంచి పనులు చేయాలనుకునే వారందరికి సహాయం చేయడం .
                                                               - స్వామి వివేకానంద

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...