ఓం నమః శివాయ
శివుడు అష్టమూర్తిగా కనిపిస్తాడు
1. భూమి 2. నీరు 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశం 6.సూర్యుడు 7. చంద్రుడు 8. జీవుడు (అన్ని ప్రాణులు ).
అందుకే అంతట ఆ పరమేశ్వరుణ్ణి చూడమని గురువులు చెపుతారు .
ఈ అనిమిది రుఉపాలలో శివుడు ఎనిమిది లింగాలుగా వున్నాడు
1. భూమి - ప్రుదివి లింగం - కంచి లో కలదు .
2. నీరు - జంబుకేశ్వరం లో జల లింగం గా వున్నాడు
3. అగ్ని - అరుణాచలం లో అగ్ని లింగం గా వున్నాడు
4. వాయువు - శ్రీకాళహస్తి లో వాయులింగం గా వున్నాడు .
5. ఆకాశం - చిదంబరం లో ఆకాశాలిగం గా వున్నాడు
6. సూర్యుడు - కొనార్కు లో సూర్య లింగం గా వున్నాడు .
7. చంద్రుడు - సీతాగుండం లో చంద్రలింగం గా వున్నాడు
8. జీవుడు - ప్రతీ జీవిలోనూ శివుడు వున్నాడు
ఇదియే శివుని అష్టమూర్తి తత్త్వం
శివుడు కానిది లేదు . ఆయన సర్వాంతర్యామి

No comments:
Post a Comment