Saturday, 9 May 2020

You are Larger Than The Sentence That You Speak, and Larger Than
The Life You Live - మీరు ఉచ్చరించే వాక్యం కంటే ఎంత విస్తరంగా
ఉన్నారో , మీరు జీవించే జీవితం కంటే ఎంతో విస్తరంగా ఉన్నారు .
జీవితం అనేది నిర్వచనాలకు , అంచనాలకు అందదు . ప్రతి క్షణమూ
దాని ప్రవాహం మలుపులు తిరుగుతూనే ఉంటుంది . మీ జీవితంలో ఇప్పటి
వరకు ఎన్ని వాక్యాలను , మాటలను ఉపయోగించారో మీకు గుర్తుండక పోవచ్చు .
కానీ వాటినన్నిటిని మీ సబ్ కాన్షియస్  మైండ్ రికార్డు చేసుకుంటుంది .
అనేకానేక జన్మలలో నిరంతరాయంగా ప్రవహిస్తూ వస్తున్న జీవితం తాలూకు
జీవితానుభవాలను , భావసంపదను , ఆత్మజ్ఞానాన్ని , చైతన్య పరిణామాన్ని ,
బుద్ది వికాసాన్ని ప్రస్తుతం మీ అంతర్ ప్రపంచం ( సబ్ కాన్షియస్ మైండ్ )
ఇముడ్చుకొని ఉంది . - Seth Master

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...