|
భగవద్గీత 4-22
|
||||||||
|
"
శ్రీకృష్ణామృతం " ... "
భగవద్గీత
విజ్ఞానసారం "
|
||||||||
|
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
|
||||||||
|
" యదృచ్చాలాభసంతుష్టో ద్వంద్వాతీతో
విమత్సరః !
|
||||||||
|
సమః
సిద్దావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే !! "
|
||||||||
|
తాత్పర్యం :
|
||||||||
|
" కోరకుండానే లభించిన వస్తువుతో
ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడూ , ఎవరి పట్లా
|
||||||||
|
లేశమాత్రమైనా
ఈర్ష్య లేనివాడూ , ప్రాప్తం లోనూ
, అప్రాప్తం లోనూ సమబుద్ది
|
||||||||
|
కలవాడూ ...
కర్మలను చేసినప్పటికీ వాటిచే బంధించబడడు . "
|
||||||||
|
ధ్యాన వివరణ :
|
||||||||
|
" కోరి సాధించరాడు ;
|
||||||||
|
కొరక వచ్చినది
కదనరాదు ;
|
||||||||
|
వస్తుంటే
వస్తోందని సంబరపడరాదు ;
|
||||||||
|
పోతూ వుంటే
పోతోందని బాధ పడరాదు " అని ...
|
||||||||
|
కర్నూలు
సదానందయోగి 1981 లో నాకు చేసిన మహా ప్రబోధం !
|
||||||||
|
అడగకుండా మనకు
ఇచ్చిన దానితో , అంటే
అనాయాచితంగా మనకు
|
||||||||
|
లభించినదానితో
ఎల్లప్పుడూ తృప్తి అనుభవించాలి .
|
||||||||
|
ఎదుటి వాళ్ళను
విసిగించి , వెంటపడి పీక్కు తినడం వుండరాదు .
|
||||||||
|
పని జరగడానికి
కష్టపడాలి !
|
||||||||
|
కానీ ... పని
జరిగినా జరక్కపోయినా చలించకూడదు !
|
||||||||
|
తలపెట్టిన
కార్యం సిద్దించినా , సిద్దించకపోయినా
...
|
||||||||
|
ఫలితం వచ్చినా
, రాకపోతున్నా పని చేయడమే మన వంతు .
|
||||||||
|
దాని ఫలితం
మీద అధికారం లేదు .
|
||||||||
|
ఈ విధంగా
జీవించడమే బంధ విమోచన మార్గం .
|
||||||||
|
ధ్యాన యోగసాధన
ద్వారానే సమ్యక్ జ్ఞానం లభ్యం !
|
||||||||
|
ఈ జ్ఞానం
లభ్యమైన తర్వాతే సరైన కర్మాచరణం ...
|
||||||||
|
అధ్యాత్మిక
జ్ఞానపూరితమైన కర్మాచరణ సాధ్యం .
|
||||||||
|
( " The Universe is Nothing But a Big
Copying Machine ,
|
||||||||
|
Reproducing Your Thoughts in - Pysical Form
, That
|
||||||||
|
Will Be Your Experience . " -
|
" విశ్వం అన్నది మీ ఆలోచనలను పునర్నిర్మిస్తూ
, అవే
|
|||||||
|
మీ జీవితానుభవాలుగా ఇచ్చే ఒక పెద్ద జీరాక్స్
యంత్రం లాంటిది . " - నీల్ డొనాల్డ్ వాల్ష్ )
|
||||||||
|
శాకాహారం
అమృతాహారం !
|
||||||||
Wednesday, 6 May 2020
Subscribe to:
Post Comments (Atom)
🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు. ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...
-
ఓం నమః శివాయ భగవంతుని అనుభూతిని స్పర్శ నిరంతరం మనం పొందుతుందాలని కోరుకుంటే అష్టమూర్తి గా వున్నా ఆయనతో అనుబందం అంతటా పొందగలం అష్ట మూర్తి ...
-
ఓం నమః శివాయ తప్పక చదవుకోవలసిన శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ అపరాద క్షమాపణ స్తోత్రం

No comments:
Post a Comment