|
భగవద్గీత 2-19
|
||||||
|
భగద్గీత విజ్ఞానసారం - బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
|
||||||
|
" య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ !
|
||||||
|
ఉభౌ తా న విజానీతో నాయం హంతి న హన్యతే !! "
|
||||||
|
తాత్పర్యం :
|
" ఈ ఆత్మను చంపేదానిగా గాని , చంపబడిన
దానిగా గాని భావించేవారు కేవలం
|
|||||
|
ఆజ్ఞానులు మాత్రమే ... ఎందువల్లనంటే ఆత్మ చంపదు , చంపబడదు ."
|
||||||
|
ధ్యాన వివరణ :
|
||||||
|
" మనం శరీరం కాదు ...ఆత్మ ;
|
||||||
|
శరీరం చంపబడిన ఆత్మ చంపబడదు ...
|
||||||
|
ఆత్మ అన్నదే కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది
;
|
||||||
|
ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది
...
|
||||||
|
ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుంది
;
|
||||||
|
మనం ఎన్నెన్నో జన్మలను తీసుకొని ఉన్నాం ...
|
||||||
|
మరి తీసుకొన్న జన్మలన్నిటిని నుంచి నిష్క్రమించి
ఉన్నాం .
|
||||||
|
ఆత్మ అన్నది చంపదు ... చంపబడదు ."
|
||||||
|
ఇదే తెలుసుకోవలసిన జ్ఞానం ... ఆత్మజ్ఞానం .
|
||||||
|
దీనిని స్వానుభవంలో గ్రహించిన వాడు జ్ఞాని ...
|
||||||
|
తెలుసుకోలేని వాడు అజ్ఞాని .
|
||||||
|
అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపేదానిగా గాని ...
|
||||||
|
చంపబడేదానిగా గాని భావిస్తాడు .
|
||||||
Wednesday, 22 April 2020
Subscribe to:
Post Comments (Atom)
🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు. ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...
-
ఓం నమః శివాయ భగవంతుని అనుభూతిని స్పర్శ నిరంతరం మనం పొందుతుందాలని కోరుకుంటే అష్టమూర్తి గా వున్నా ఆయనతో అనుబందం అంతటా పొందగలం అష్ట మూర్తి ...
-
ఓం నమః శివాయ తప్పక చదవుకోవలసిన శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ అపరాద క్షమాపణ స్తోత్రం

No comments:
Post a Comment