ఓం నమః శివాయ "క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికా: ! క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్టితం జగత్ !!
"
తా : " ఓర్పే అందం , ఓర్పే దానం , అన్నిటికంటే గొప్ప కీర్తి ఓర్పే , ఓర్పుకు మించిన యజ్ఞం లేదు , ఒర్పుని మించిన సత్యం లేదు , ఓర్పును మించిన ధర్మం లేదు , ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతుంది "
No comments:
Post a Comment