Sunday, 19 June 2016

రామదాసు గారు చేసిన ఈశ్వర స్తుతి :
హరునకు నవ్విభిషణున కుద్రిజకున్ దిరుమంత్రరాజమై

కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించు చుర్త్తమై 
పరగినయట్టి నీ పతితపావన నామము జిహ్వపై నిరం
తరం నటింపజేయు మిక దాశరథీ ! కరుణాపయోనిధీ !    (దాశరథీశతకం -15)
"భావము : నిరంతరము నా నాలుక మీద ఈశ్వరనామము నర్తన చేయగలిగిన అదృష్టమును ఈశ్వరా నిర్హేతుకముగా కటాక్షించు ."
( గురుదేవులు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి. కోటీశ్వర రావు గారి శ్రీ మదాంద్ర భాగవతం ప్రవచన సంగ్రహణం ) 

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...