ఓం నమః శివాయ
యక్ష ప్రశ్న -
మనవ జీవితంలో ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు ఈ యక్ష ప్రశ్నలు చక్కని పరిష్కారాన్ని చూపిస్తాయి లోక అనుభవాన్ని , విషయ పరిజ్ఞాన్నిపొందగోరేవారు వీటిని చదివి పొందవచ్చు .
యక్షుడు : మానవుడు దేనిని విడిచిన గొప్పవాడు కాగలడు ? దేనిని వదిలిపెట్టిన చింతించకుండా వుండును ? దేనిని వదిలిన ధనవంతుడు అగును ?
ధర్మరాజు : గర్వమును వదిలిపెట్టిన గొప్పవాడు కాగలడు . కోవమును వదిలిపెట్టిన చింతించకుండా వుండా వుండగలడు. ఆశను వదిలిన ధనవంతుడు కాగలడు.
అన్ని విషయంలలలోను ఎoతో గొప్పవాడై వుండి. ఇతరులకంటే ఆధిక్యత కలవాడై వుండి కూడా , కొంచమైనను గర్వపడక అందరితో కలసి వున్నవానికి విరోదులంటు ఎవరు ఉండరు . అందరూ అతనికి ఇష్టులైనవారే కాగలరు . కనుక 'గర్వము' అనే గుణాన్ని విడిచిపెట్టుట ఉత్తమమైన మార్గము .
ప్రతీ విషయానికి కోపంతో ఉండేవారికి దుఃఖమే గాని సుఖమనేది ఉండదు . ప్రశాంతత అసలు ఉండదు . కోపస్వభావాన్ని గాని విడిచిపెట్టగలిగితే వారికి ఏ కోణంలోనూ దు:ఖo ఉండదు .

No comments:
Post a Comment